Ragi organic
₹100
నల్ల పసుపు . ఇది అడవుల్లో దొరికే ఒక అత్యంత అరుదైన ఆయుర్వేద మొక్క . దీనిని ఆయుర్వేదం లొ కేన్సర్ కి,చర్మ వ్యాధులకు ,మోకాళ్ల నొప్పులకు ఇంకా చాలా రకాల వ్యాధులకు విరివిగా వాడుతారు.
ప్రధానంగా ఇది లక్ష్మీ దేవి మరియు కాళికా దేవి పూజలో వాడతారు. మామూలు పసుపు కంటే పదిరెట్లు శక్తి కలిగినది.ఈ కొమ్ము లు భీరువా లో పెట్టుకుంటారు. దనాకరషన కలిగినది. ఒక మాటలో చెప్పాలంటే ఇదే నిజమైన ఇండియన్ మనీ ప్లాంట్ . ఇ౦టిలో ఈ మొక్కలను పె౦చితే positiveness పెరుగుతుంది .దిష్టి కి కూడా చాలా మచిది . ఇది కు౦డీ లలొ కూడా పెరుగుతుంది.
ఈ నల్ల పసుపు కొమ్ములు మా దగ్గర కలవు.
100 grms (4లేదా 5కొములు) 200/- మాత్రమే .
goglepay phonepay no.money ప౦పి మీ చిరునామా, postal pincode మాకు మెసేజ్ చేయ౦డి. parcil మీ ఇ౦టికి పంపిస్తాము. ఇది ప౦ట గా వేయాలనుకు౦టే పూర్తి వివరాలు కొరకు
kandukur. prakasam Dist. A.P