Ragi organic
₹100
*sidda sanna* పాతవి (brown rice) ready to cook & eat
ప్రకృతి సేద్యంలో సాగుచేసిన దేశవాళి వరి రకం సిద్ధ సన్నాలు బియ్యము(unpolished) అందుబాటులో కలవు. వీటి ప్రాముఖ్యత ఇవి తెలుపు సన్న రకాలు, రెగ్యులర్గా తినడానికి బాగుంటాయి, ఈ బియ్యంలో కొవ్వు రహిత మరియు సోడియం లేనివి, తక్కువ క్యాలరీస్ కలిగి ఉంటాయి, గ్లూకోస్ పదార్థం తక్కువగా ఉంటుంది ,రోగ నిరోధక శక్తి పెరగడానికి తోడ్పడతాయి. కావలసినవారు సంప్రదించాల్సిన