× Home My Ads My Chat Watchlist My Profile Shopping Deals & Offers Flipkart Amazon Zomato Redbus Makemytrip Contact us
+

site for sale 7 laks only - with 104 red sandal plants free

2, today 0
East Godavari, Andhra Pradesh, India
Date 04/08/2022 Reference ID: EXP/FAD10901
₹700,000
Share on Facebook Share on Twitter Share by email Share on LinkedIn Pin on Pinterest


ఒకే ఒక పెట్టుబడి - రెండు లాభాలు
7 లక్షలు పెట్టుబడి పెట్టండి 50 లక్షలు ఇంటికి తీసుకెళ్లండి
మన స్వర్ణాంధ్ర లో ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్:-200ఎకరాలలో SALES జరుగుతున్నవి.
22 సెంట్లు (1000చ.గ.) భూమి మరియు 104 ఎర్ర చందనం మొక్కలతో కలిపి 1 యూనిట్ 700000 పడి పోతున్న రూపాయి విలువకు పరిష్కారం. భవిష్యత్ ఆర్థిక అవసరాలకు భరోస ఎర్రచందనం సాగు ఒక్కటే మార్గం.
[ 2030 కి సగటున కుటుంభ ఖర్చులకు నెలకు లక్షరూపాయలు కావాలి . దీనిని అదిగమించాలి అంటే ఈరోజే ఎర్రచందనం సాగులో భాగస్వాములం కావాలి. సొంత్త భూమికి హక్కుదారులై అదిక ఆదాయం పొందాలి.
200 ఎకరముల భద్రమైన వ్యవసాయ క్షేత్రం.
భూమికి భూమి విలువ పెరుగుతుంది. పంటకు పంట అధిక ఆదాయాన్నిస్తుంది.
వెంచర్ ప్రత్యేకతలు:-
ఏ కంపెనీ ఇవ్వలేని 30 అడుగుల రోడ్లు(ప్రతి ప్లాటుకు)
70:30 రేషియో(70 శాతం కస్టమర్ కి,30 శాతం కంపెనీ కి)
ఊరికి అనుకోని ఉండడం
ప్రతి ప్లాట్ కి సరిహద్దులు చూపించి అగ్రిమెంట్ రోజునే మీ ప్లాట్ నంబర్ తో *name bord*నీ ఏర్పాటు చేయబడును
భూమితో పాటు మొక్కలు
మొక్కలు కూడా కస్టమర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం
ec లో భూమితో పాటు ఎర్రచందనం మొక్కలను కూడా ఆన్లైన్ లోకి ఎక్కిచబడును
పూర్తి లీగల్ డాక్యుమెంట్స్
స్పాట్ రిజిస్ట్రేషన్
పట్టాదారు పాస్ బుక్
మొక్కలకు డ్రిప్ సిస్టం ఏర్పాటు
cc కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ
24 గంటలు సెక్యురిటి
మీ ప్లాట్ లోని మొక్కలను *12 సవత్సరాలు* పాటు free of cost తో అగ్రిమెంట్ విధానంలో పెంచి పెద్ద చేసి కటింగ్ చేసి ఇవ్వబడును
వివిద మార్గాలలో పెట్టుబడి: ఎన్ని సం.లకి రెట్టింపు అవుతుంది:
పోష్టల్ డిపాజిట్: 7.3% వడ్డీ : 9.4 సం.లు ;;
బ్యాంకు డిపాజిట్ : 6.75% : 10.5 సం.లు ;;
మ్యూచవల్ ఫండులు : 12% : 6-7 సం.లు ;;
భూమి : 4 రేట్లు : 5 సం.లు ;;
ఎర్రచందనం : 10సం.లు : అంచనా 10-15 రెట్లు పైమాటే.
భూమి మీద పెట్టుబడి భద్రమైనది, అధిక ఆదాయం కూడా.
ఎర్రచందనం ప్రయేజనాలు
1 టన్ను ఎర్రచందనం కలప నుండి 1 కేజి ఆయిల్ వస్తుంది. దీని విలువ సుమారు ₹2.5 కోట్లు.
ఎర్రచందనంను న్యూక్లియర్ రియాక్టర్లలో, క్యాన్సర్, వయాగ్రా మందులలో విరివిగా వాడతారు.
సౌందర్య సాదనాలలో, వయస్సును నిరోదించే ఉత్పత్తులలో విరివిగా వాడతారు.
జపాన్, ఇండోనేషియా, కొరియాలాంటి తూర్పు దేశాలలో ఎర్రచందనంతో చేసిన బొమ్మలను ఇంట్లో ఉంచితే ధనలక్ష్మి నిండుగా వుంటుందనీ భావిస్తారు.
M L REDDY
+91 9618898145

'




'

#redsandalplants #plotforsale #plot #plotsalerajahmundry #kakinada #hyderabad #redsandalplantaion #parvathamplantation #sahithirealestate



Location
East Godavari, Andhra Pradesh, India